నడిగడ్డ (వినుకొండ)

వికీపీడియా నుండి
(నడిగడ్డ(వినుకొండ) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నడిగడ్డ (వినుకొండ)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వినుకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 647
ఎస్.టి.డి కోడ్ 08646

"నడిగడ్డ (వినుకొండ)" గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్ నం. 522 647., ఎస్.టి.డి.కోడ్ = 08646.

  • ఈ గ్రామానికి చెందిన బోడేపూడి హనుమయ్య విజయవాడలో ఉంటున్నారు. వీరు ఈ గ్రామంలోని ఉన్నత పాఠశాల ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించారు. స్థలం ధరావత్తు సొమ్మును ఆయన సమకూర్చారు. ఒకటిన్నర ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. భవన నిర్మాణానికి ఈయన మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వగా, ప్రభుత్వం వారు ఇచ్చిన రు. 20 లక్షలతో, ఉన్నత పాఠశాలకు స్వంతభవనాలు ఏర్పడినవి. ఇవిగాక పాఠశాల మరుగుదొడ్లకు రు 3.45 లక్షలు ఇచ్చారు. ఈ పాఠశాలను "డా.బోడేపూడి హనుమాయ్య,సుప్రభాత్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల" అని పిలుస్తారు. ఈయన గ్రామంలో అప్పుడప్పుడూ వైద్య శిబిరాలు గూడా ఏర్పాటు చేశారు. ఈయన గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి 16 సెంట్ల స్థలాన్ని విరాళంగా [1]

మూలాలు[మార్చు]

  1. ఇచ్చారు.ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.