నమస్తే సేట్ జీ
స్వరూపం
నమస్తే సేట్ జీ | |
---|---|
దర్శకత్వం | తల్లాడ సాయికృష్ణ |
రచన | శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ |
నిర్మాత | తల్లాడ శ్రీనివాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివ రాథోడ్, ఆర్.ఎస్. శ్రీకాంత్, సైదులు |
కూర్పు | వివేకానంద విక్రాంత్ |
సంగీతం | వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ |
నిర్మాణ సంస్థ | శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 9 డిసెంబరు 2022(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నమస్తే సేట్ జీ 2022, డిసెంబరు 9న విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించాడు. తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్న చౌదరి, శోభన్ భోగరాజు, చింతల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- తల్లాడ సాయికృష్ణ
- అమ్మినేని స్వప్న చౌదరి
- శోభన్ భోగరాజు
- చింతల శ్రీనివాస్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్
- నిర్మాత: తల్లాడ శ్రీనివాస్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తల్లాడ సాయికృష్ణ[2]
- కథ మాటలు: శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ
- సంగీతం: వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ[3]
- సినిమాటోగ్రఫీ: శివ రాథోడ్, ఆర్.ఎస్. శ్రీకాంత్, సైదులు
- ఎడిటింగ్: వివేకానంద విక్రాంత్
- పాటలు: చింతల శ్రీనివాస్, సంధ్య వర్శిని
- డబ్బింగ్ హెడ్: నూకల హర్షవర్ధన్ రెడ్డి
- సౌండ్ ఎఫెక్ట్స్: వెంకట్
- పి.ఆర్.ఓ: పాల్ పవన్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (5 December 2022). "ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఏకంగా 17 సినిమాలు రిలీజ్". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ Sakshi (15 March 2022). "రెండు భాగాలుగా 'నమస్తే సేట్ జీ'". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Eenadu (22 May 2021). "'నమస్తే సేట్ జీ' ర్యాప్‌సాంగ్ విన్నారా?". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.