నరనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరనారాయణ
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు,
రామ్జీ
తారాగణం పులిపాటి వెంకటేశ్వర్లు,
రామతిలకం,
అద్దంకి శ్రీరామమూర్తి,
శ్రీరంజని సీనియర్
నిడివి 122 నిమిషాలు
భాష తెలుగు

నరనారాయణ 1937, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. కొచ్చర్లకోట రంగారావు, రామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పులిపాటి వెంకటేశ్వర్లు, రామతిలకం, అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీరంజని సీనియర్ తదితరులు నటించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కొచ్చర్లకోట రంగారావు,రాంజీ

నిర్మాణ సంస్థ:విద్యా మూవీ టాకీస్

విడుదల:1937: నవంబర్:19.



పాటల జాబితా

[మార్చు]

1.అర్భకుడు వీని మాటలు కాగ్రహింపవలదు,

2.ఆప్తబందువునితో వైరమనచునేల ,

3.కన్నుగానక దమకుల కాంత నటుల జూదమున,

4.గయుని రక్షింప బూనిన ఘనుడెవండో,

5.గరళ కంటుని సయీతము గొనని,

6.గోపికా మనో కువలయ చంద్రమ వేద మయాత్మ,

7.జగములు క్రిందు మీదైనా శాంతి వహింపుడు,

8.తనువులే వేరుగాని భేదంబు లేని హృదయం,

9.తామసమా దయరాదా తగునొక,

10.దయలోనరించు దురితముల్ దొలగుటెల్ల,

11.దేవా దేవా దీనమందారా బ్రోవరా,

12.నా మనోనాథున్ కాపాడగదే ప్రభు దీనజనపాలన,

13.నీవెటుబోయితో నాథా నను విడి ,

14.పతిని చలబోసి సుస్కోప వాసశ్రమము,

15.పవన సంవాలితంబగు మల్లెనన్ను,

16.పార్థుడెన్నడు నీ బహి: ప్రాణమనుచు,

17.ప్రాణములనెల్ల పుక్కిట బట్టుకొనుచు చక్రధాటిని ,

18.భజగోవిందం భజగోవిందం గోవిందం,

19.మనోహరంబీవన మౌరౌరా నయనానందకరం భౌ,

20.మామల చిత్త వృత్తులకు మారు వంచింపక ,

21మౌనివతంస ధర్మముల మాన్యత నొందున,

22.లెక్కయీడరాని ఎడుముల జిక్కీ కోనియ,

23.లోకనాథా హే కమలాప్తా తేజముడిగితివి ,

24.మదనమో పావనీ సుగుణఖని సకల సుఖదాయి,

25.వినుడు పరేతరాట్ ప్రముఖ ప్రేత గణంబులు వచ్చి,

26.వేడుచుండిన కొలది భీష్మికరించి ,

27.శరణు శరణంచు వచ్చిన శత్రువైన గావ ధర్మం,

28.చతుర్భుజే చంద్రకళావతాంసే(శ్లోకం),

29.ధర్మ సంస్థాపనా పరిత్రాణమునకు ,

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=నరనారాయణ&oldid=4322734" నుండి వెలికితీశారు