నరమాంస భక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తన్నా ద్వీపంలోని నరమాంస భక్షణ పెయింటింగ్

నరమాంస భక్షణ అనగా మనుషుల్ని చంపి వారి మాంసాన్ని తినడం.

ఈస్టర్ ఐల్యాండ్ : కరువు పాలినేషియన్ ద్వీపవాసుల అందరిలో నరమాంస భక్షణ కూడా అలవాటయింది.

హిందూ పురాణాలలో ఇల్వలుడు వాతాపి నరమాంస భక్షణ చేయించినట్లుగా చెప్పబడింది. ఇల్వలుడికి మృత సంజీవని విద్య తెలియడం వలన వాతాపిని తిరిగి బ్రతికించేవాడు.