Jump to content

నరహరిపురం

వికీపీడియా నుండి

నరహరిపురం కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన గ్రామం.ఇది రెెవెన్యూయేతర గ్రామం.

నరహరిపురం గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అను విద్యార్థి, రాష్ట్రస్థాయి సైన్స్ ఇన్స్ పైర్ కు ఎంపికైనాడు. ఇతడు తయారుచేసిన "ఆటోమ్యాటిక్ లైటింగ్ సిస్టం ఇన్ స్ట్రీట్ లైట్స్" అను ప్రయోగం అనంతపురంలో డిసెంబరు 7, 2013 నాడు ప్రదర్శించెదరు. గతంలో ఇతని సోదరి లక్ష్మీగౌరి అను ఈ పాఠశాల విద్యార్థిని గూడా రాష్ట్రస్థాయి వైగ్నానిక ప్రదర్శనకు ఎంపికకావడం విశేషం.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]