Jump to content

నరేంద్రనాథ్ పాలాల

వికీపీడియా నుండి

నరేంద్రనాథ్ పాలాల సుప్రసిద్ధ చిత్రకారుడు. ఆయన ప్రముఖ చిత్రకారుడు పి.ఆర్.రాజు కుమారుడు.

జివిత విశేషాలు

[మార్చు]

ఆయన తన తండ్రి గార అయిన పి.ఆర్.రాజు తో కలసి వేసిన చిత్రాలతో ప్రపంచాన్ని నిర్మిచిన వీరు నిబద్ధతతో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలూ కష్టపడడమే కాకుండా వారు అభిమానించిన,ప్రేమించిన చిత్రకళ కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. తమ కళను భవిష్యత్ తరాలవారికి అందజేయాలనే తలంపుతో యువ కళాకారులకు చిత్రకళలో మెళకువలు చెబుతూ రాణించేలా చేస్తున్నారు. అనేకమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు వీరి ప్రతిభను గూర్చి మెచ్చుకున్నారు. ఆయన గీసిన ఒక్కో చిత్రంలోఒక్కో చిత్రరాజసం ఉట్టిపడుతుంది.


మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]