Jump to content

నర్సాయపాలెం (యర్రగొండపాలెం)

అక్షాంశ రేఖాంశాలు: 15°59′54.996″N 79°20′12.624″E / 15.99861000°N 79.33684000°E / 15.99861000; 79.33684000
వికీపీడియా నుండి

నర్సాయపాలెం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నర్సాయపాలెం (యర్రగొండపాలెం)
గ్రామం
పటం
నర్సాయపాలెం (యర్రగొండపాలెం) is located in ఆంధ్రప్రదేశ్
నర్సాయపాలెం (యర్రగొండపాలెం)
నర్సాయపాలెం (యర్రగొండపాలెం)
అక్షాంశ రేఖాంశాలు: 15°59′54.996″N 79°20′12.624″E / 15.99861000°N 79.33684000°E / 15.99861000; 79.33684000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంయర్రగొండపాలెం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కె.లింగయ్య అను 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, రాష్ట్రస్థాయి అండర్-17, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయస్థానం సాధించి రజతపతకం పొందినాడు. శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో, 2014,అక్టోబరు-30/31 తేదీలలో ఈ పోటీలు నిర్వహించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ప్రకాశం; 2014,నవంబరు-6; 14వపేజీ.

వెలుపలి లింకులు

[మార్చు]