Jump to content

నలుపు

వికీపీడియా నుండి
నల్లని పిల్లి.

నలుపు రంగు (Black) ఒక విధమైన రంగు.[1] ఈ రంగు అన్ని రకాల కాంతి కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు. అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు[2] రంగులోకి మారుతుంది. కొంత మంది నలుపు రంగును అశుభం[3] [4][5]గా భావిస్తారు

నలుపు గురించి

[మార్చు]
  • “నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు” అన్నారు కాని తెల్లనివాడు అన్నారా?”

“తెలుపు అసలు రంగే కాదు, ఏడురంగుల పోగు,కాకి నలుపు, కోకిల నలుపు .

  • నల్లని పిల్లిని అమెరికాలో చెడు శకునంగా భావిస్తే, ఇంగ్లండులో మంచిదిగా భావిస్తారు.
  • న్యాయవాదులు, జడ్జీలు నల్లని కోటు ధరిస్తారు.
  • చెడుచూపునుండి రక్షణకై ముస్లిం స్త్రీలు నల్లని బురఖా వేసుకుంటారు.
  • ఆఫ్రికాలో నివసించే ప్రజలు చాలా నల్లగా ఉంటారు. అందుకని వారిని నల్లజాతి నీగ్రో లు అని పాశ్చాత్యులు పిలిచేవారు.
  • కాలబిలం అనగా బ్లాక్ హోల్స్ లోనికి నక్షత్రాలు వాని జీవితకాలం తరువాత రాలిపోతాయి, కాంతి కిరణాలు నలుపు రంగులో కలిసిపోయినట్లుగా.
  • కొల్లలుగ తారామణులున్న నల్లని ధనవతి రేరాణి!

నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి చిక్కని నలుపుల చక్కని రమణి

నల్లదేవతలు

[మార్చు]

నల్లవానిమీద పాటలు

[మార్చు]
  • కల్లాకపటం రూపై వచ్చే నల్లనివాడా రా
  • నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే
  • నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే"
  • నల్లనివాడా నేగొల్లకన్నెను పిల్లనగ్రోవూదుము
  • కన్నయ్యా నల్లని కన్నయ్యా

మూలాలు

[మార్చు]
  1. నలుపు. "నలుపు రంగు నిర్వచనం". wiktionary.
  2. "మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?".
  3. "నలుపు రంగు ఎందుకు అశుభం.. ఇంట్లో ఎక్కడ ఉంచకూడదు?". సమయం. Retrieved 2021-02-18.
  4. "నలుపు రంగు దుస్తులు వేసుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..!!". 2022-05-09.
  5. "నలుపు రంగు దుశ్శకునం కావచ్చేమో కానీ..?".
"https://te.wikipedia.org/w/index.php?title=నలుపు&oldid=3849281" నుండి వెలికితీశారు