నల్లమోతువారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లమోతువారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కర్లపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522111
ఎస్.టి.డి కోడ్ 08643

"నల్లమోతువారిపాలెం" గుంటూరు జిల్లా, కర్లపాలెం మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 111., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ విద్యాచైతన్య పీఠం:- ఈ ఆలయంలో 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారంనాడు, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయప్రాంగణంలో పొంగళ్ళు పొంగించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు వితరణ చేసారు. [2]