నవనీత్ కౌర్ ధిల్లాన్
స్వరూపం
| అందాల పోటీల విజేత | |
| జననము | 1992 సెప్టెంబరు 23[1][2] అంబాలా, హర్యానా, భారతదేశం |
|---|---|
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
| ఎత్తు | 1.68 మీ (5 అడుగులు 6 అంగుళాలు) [3] |
| జుత్తు రంగు | బ్రౌన్ |
| కళ్ళ రంగు | బ్రౌన్ |
| బిరుదు (లు) |
|
| ప్రధానమైన పోటీ (లు) |
|
నవనీత్ కౌర్ ధిల్లాన్ (జననం 23 సెప్టెంబర్ 1992) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె మిస్ వరల్డ్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి[4], 2016లో లవ్ షుడా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[5]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2016 | లవ్ షుడా[6] | పూజా మిశ్రా | హిందీ | హిందీ అరంగేట్రం |
| అంబర్సరియ | జస్లీన్ కౌర్ | పంజాబీ | పంజాబీ అరంగేట్రం | |
| ఏక్తా[7] | ఏక్తా | హిందీ | ||
| జాని | పంజాబీ | [8][9] | ||
| 2019 | హై ఎండ్ యారియన్ | సీరత్ | పంజాబీ | |
| అమావాలు | మాయ | హిందీ | ||
| 2020 | జిందే మెరియే | పంజాబీ | ||
| 2023 | గోల్ గప్పే | పంజాబీ |
మూలాలు
[మార్చు]- ↑ "Meet the harbingers of change". Hindustan Times. 9 August 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2016.
- ↑ "Navneet Kaur Dhillon". 23 September 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2016 – via Twitter.
- ↑ "May Queen". The Telegraph. 28 May 2011. the original నుండి 1 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 May 2016.
- ↑ India (30 January 2016). "Girish Kumar, Navneet Kaur Dhillon starrer 'Loveshhuda' to now release on Feb 19 with new song". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2016.
- ↑ "Ekta". IMDb.
- ↑ "Our 'Romantic Locations' Wow Indian Movie Maker". Fijisun.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2016.[permanent dead link]
- ↑ "Fiji, choice for film - Fiji Times Online". Fijitimes.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2016.