నవాబ్‌పేట్
Appearance
నవాబ్‌పేట్ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- నవాబ్ పేట (పెనుగంచిప్రోలు) - కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం.
- నవాబ్‌పేట (ఆలమూరు) -తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన గ్రామం
- నవాబ్‌పేట (కలకడ) - చిత్తూరు జిల్లా, కలకడ మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- నవాబ్‌పేట్ మండలం (వికారాబాదు) - వికారాబాదు జిల్లాకు చెందిన మండలం
- నవాబ్‌పేట్ (నవాబ్‌పేట్) - వికారాబాదు జిల్లాలోని నవాబ్‌పేట్ మండలానికి చెందిన గ్రామం
- నవాబ్‌పేట్ (శివంపేట) - మెదక్ జిల్లాలోని శివంపేట మండలానికి చెందిన గ్రామం
- నవాబ్‌పేట్ (చిట్యాల) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలానికి చెందిన గ్రామం
- నవాబ్‌పేట్ (కడెం పెద్దూర్) -నిర్మల్ జిల్లా, కడెం పెద్దూర్ మండలంలోని గ్రామం.
- నవాబ్‌పేట (చిగురుమామిడి) - కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలంలోని గ్రామం
గమనిక:పై రెండు వ్యాసాలు ఒకే గ్రామానికి చెందినవి.ఒకటి మండలం వ్యాసం పేజి కాగా,రెండవది గ్రామం వ్యాసంపేజి