నవీన్ జైన్
స్వరూపం
నవీన్ జైన్ (జననం 26 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆగ్రా మేయర్‌గా ఎన్నికై ఆ తరువాత 2024లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ NDTV (28 February 2024). "BJP Wins 8 seats, Samajwadi Party Two In Rajya Sabha Polls In Uttar Pradesh". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ The Economic Times (27 February 2024). "BJP wins eight Rajya Sabha seats; SP bags two seats in UP". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.