నస్రుద్దీన్ హాస్య కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నస్రుద్దిన్ చిన్నచిన్న పిల్లలనుంచి పెద్ద ముసలివళ్ల దాకా ఎవరికైనా తెలిసిన పేరు.తలిచన వెంటనే ముఖములపై నవ్వు వచ్చే పేరు.ఇతను ఏ దేశానిక్కి సంబంధిచిన వాడో తెలియకపోయినా అన్ని దేశాలు ఇతనిని మావాడే అంటాయి.దీనీ కారణము ఇతను ఒక చోట స్థిరజీవనం సాగించలేదు.ఇతనని ముల్లాఅని, హోజా అని అంటారు.చాలవరకు ప్రతిహస్యకథ ఇతని పేరుమీదనే వుంటుంది.కావున ఏవి అసలైన కథలో తెలుసుకోవడం కష్టం.ఇతని పేరు మీద భారతదేశంలో కూడా చాలా కత్య్హలు ఉన్నాయి.

కొన్ని కథలు[మార్చు]

1. పొరుగూరి వాడిని ఏడిపించిన కథ :

నస్రుద్దిన్ పేరు ప్రఖ్యాతులు వయము పక్క వూరిలో వుండే ఒకతనికి తెలిసింఊరుఊరులా, వాడ వడలా వ్యాపించాయి.ఈ విషయము పక్క వూరిలో వుండే ఒకతనికి తెలిసింది.అతను చాలా అమాయకుడు పాపము.కాని అతనికి నస్రుద్దీన్ చూడాలనా కుతూహలం ఎక్కువైంది.వెంటనే నస్రుద్దిన్ వుండే గ్రామానికి విచ్చేశాడు.ఊరు మొతాము తిరిగాడు కాని నస్రుద్దిన్ ఇల్లెక్కడుందో తెలియదు.ఎవరినైనా అడగాలనుకుంటే తనకేమో సిగ్గు.సరే మరోసారి రావచ్చుననుకొని అతని వూరికి తిరుగు ప్రయాణము పట్టాడు.దారిలో వస్తుంటే ఒక చోట ఒకతను ఒక గోడను పట్టుకొని వున్నడు.అతనిని చూడగానే ఇతనికి అశ్చర్యము కలిగింది.అతను కూడా చూడడానికి అమాయకుడులా వున్నడు.వెంటనే అతని వద్దకెళ్లి బాబూ ఈ వూరిలో నస్రుద్దీన్ అనేవ్యక్తి ఒకరున్నారు నీకేమైనాతెలుసా అని అడిగాడు.ఆ వ్యక్తి " తనకు నస్రుద్దిన్ తెలుసునని నేను వెళ్లి అతనిని మీ దగ్గరకు తీసుకువస్తాడని అన్నాడు.అతను "ఈ గోడను పట్టుకుని వుండండి నేను వెళ్లి అతనిని తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు.ఇతను ఆ గోడను పట్టుకున్నాడు.చీకటి పడిపోతుంది కాని అతను ఇంకా రాలేదు.ఇంతలో ఆ వూరికి చెందిన వ్యక్తులు అటుగా పోవడము గమనించి, వారిని పిలిచి జరిగిన విషయము చెప్పాడు.వాళ్లు ఇదంతా విని ఎందుకు ఈ వూరికి వచ్చావని అడిగారు. ఇతను కారణము చెప్పాడు.వాళ్లు విన్నాతర్వాత ఆ వ్యక్తి ఎలావుంటాడో చెప్పమన్నరు.అతను చెప్ప డు.తరువాత వాళ్లంతా బిగ్గరగా నవ్వరు.ఎందుకంటే ఆ విధంగా అబధ్ధం చెప్పింది ఎవరో మన హీరో నస్రుద్దీనే.