నాకూ ఉంది ఒక కల
Jump to navigation
Jump to search
నాకూ ఉంది ఒక కల పుస్తకం శ్వేతవిప్లవ పితామహుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ వర్గీస్ కురియన్ ఆత్మకథకు తెలుగు అనువాదం.
రచన నేపథ్యం
[మార్చు]వర్గీస్ కురియన్ తన ఆత్మకథను దేశంలోని యువత, బాలలు తన కథ తెలుసుకుని ఉత్తేజం కలిగేందుకు గాను రాశారు. పుస్తకం ఆయన మనవడు సిద్ధార్థకు రాసిన లేఖతో ప్రారంభమవుతుంది. అందులో "సిద్ధార్థా, ఈ పుస్తకాన్ని నీకూ, ఇంకా మనదేశంలో నీ తరానికి సంబంధించిన లక్షలాది మంది పిల్లలకి కూడా అంకితం ఇస్తున్నాను. మీరంతా ఈ పుస్తకం చదవడం వల్ల ఉత్తేజితులై ప్రపంచంలోకి ధైర్యంగా వెళ్లి, మీరు ఎంచుకున్న రంగాలలో, ఈ దేశవిస్తృత ప్రయోజనాల కోసం, ఎక్కువమంది ప్రజల మంచికోసం, అవిశ్రాంతంగా పనిచేస్తారనే ఆశతో ఈ అంకితం ఇస్తున్నాను" అంటూ ముగించారు.[1]
ముఖ్య సంఘటనలు
[మార్చు]శైలి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సూరంపూడి, పవన్ సంతోష్. "శ్వేత విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ ఆత్మకథ "నాకూ ఉంది ఒక కల"". పుస్తకం.నెట్. సౌమ్య, పూర్ణిమ. Retrieved 11 November 2015.