నాగకన్య
Jump to navigation
Jump to search
నాగకన్య (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చోటారాజన్ |
---|---|
తారాగణం | సురేష్ |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | కనకశాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నాగకన్య 1992లో విడుదలైన తెలుగు సినిమా. కనక సాయి పిలిమ్స్ బ్యానర్ కింద బత్తిని మధుబాల నిర్మించిన ఈ సినిమాకు ఛోళరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను బత్తిని సత్యనారాయణ రావు సమర్పించగా విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సురేష్
- నిరోషా
- రంగనాథ్
- సుధాకర్
- వినోద్ నాగ్
- కిన్నెర
- శ్రీశైలజ
- నరేంద్ర
- హేమసుందర్
- మధు
- విజయకృష్ణ
- బుద్ధా గణేష్
- శ్రీనివాస్
సాంకేతిక వర్గం
[మార్చు]- పాటలు: శ్రీహర్ష, గురుచరణ్, శివన్నారాయణ
- గాయనీ గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణం, నాగూర్ బాబు, యస్.పి.శైలజ, రాధిక
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ప్రభాకర్
- ఆపరేటివ్ కెమేరామన్: హనుమంతరావు
- దుస్తులు : కోటేశ్వరరావు
- స్టిల్ ఫోటోగ్రఫీ: పి. రాజశేఖర్
- నృత్యాలు: ఆంధోనీ , ప్రమీళ
- ఫైట్స్: విక్కీ
- ఆర్ట్ డైరక్టర్ :బాజ్జీ
- మాటలు: కృష్ణమంత్రి
- కూర్పు : బి.గాంధీ
- సంగీతం:విద్యాసాగర్
- డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: శ్రీనివాసరెడ్డి
- నిర్మాత:బత్తిని మధుబాల
- దర్శకత్వం: చోళరాజన్.
మూలాలు
[మార్చు]- ↑ "Naga Kanya (1992)". Indiancine.ma. Retrieved 2021-03-01.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నాగకన్య పేజీ