Jump to content

నాగబాల

వికీపీడియా నుండి
నాగబాల
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రామనారాయణన్
తారాగణం యమున,
బేబీ శాలిని
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ అండాళ్ పిక్చర్స్
భాష తెలుగు

నాగ బాల 1992 లో విడుదలైన తెలుసు సినిమా. ఎన్.రామస్వామి నిర్మాతగా శ్రీ తేనాండాళ్ పిక్చర్స్ బ్యానర్ కింద రూపొందిన ఈ చిత్రానికి రామనారాయణన్ దర్శకత్వం వహించాడు. బేబీ షామిలి, యమున లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • రవిబాబు
  • బేబీ షామిలి
  • యమున
  • నాజర్
  • రాజ్ కుమార్
  • వెన్నిరాడైమూర్తి
  • అజయ్ రత్నం
  • వైష్ణవి
  • జయలత
  • చంద్రిక
  • అనసూయ
  • ఉమ
  • ఆర్.శంకరన్
  • కాళిదాస్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్‌ప్లే: రామనారాయణ
  • సంగీతం: శంకర్ - గణేష్
  • నిర్మాత: ఎన్. రామ స్వామి
  • దర్శకుడు: రామనారాయణ
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎన్.కె.విశ్వనాథన్

పాటలు

[మార్చు]
  • రాగాల నాగమ్మ...
  • మామ నేనేగా నాగమ్మ...

మూలాలు

[మార్చు]
  1. "Naga Bala (1992)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగబాల&oldid=3785578" నుండి వెలికితీశారు