Jump to content

నాగమ్మ

వికీపీడియా నుండి
నాగమ్మ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణన్
తారాగణం నిళలగల్ రవి,
సితార
సంగీతం శంకర్ గణేశ్
నిర్మాణ సంస్థ శ్రీ అండాళ్ ఫిల్మ్స్
భాష తెలుగు

'నాగమ్మ' 1991 నవంబరు న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ తేనాండాల్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు రామనారాయణ. ఈ చిత్రంలో సితార, రవిబాబు, యమున, వై.విజయ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం శంకర్ గణేష్ సమకూర్చారు .[1]

తారాగణం

[మార్చు]
  • యమున
  • రవిబాబు
  • మనోరమ
  • చిడతల అప్పారావు
  • చంద్రిక
  • వెన్నిరాడై మూర్తి
  • అజయ్ రత్నం
  • వై.విజయ
  • బేబీ విచిత్ర .
  • ఆర్.శంకరన్
  • దేశికన్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం:రామనారాయణ
  • కథ, చిత్రానువాదం:రామనారాయణ
  • సంగీతం: శంకర్ గణేష్
  • పాటల రచయిత: వేటూరి సుందర రామమూర్తి, విజయరత్నం
  • నేపథ్య గానం: స్వర్ణలత, రమణ, రాజేశ్వరి, రంజని, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  • మాటలు: కర్పూరపు ఆంజనేయులు
  • ఫోటోగ్రఫీ: ఎన్.కె.విశ్వనాథన్
  • కూర్పు: రాజకీర్తి
  • కళ: కె.వి.పద్మనాభన్
  • నృత్యం: చిన్నా
  • నిర్మాత: ఎన్.రాధ
  • నిర్మాణ సంస్థ: శ్రీ తేనాండాళ్ ఫిలింస్
  • విడుదల:1991.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
నాగుల పంచమి పుట్టకు మొక్కిన గోన విజయరత్నం శంకర్ గణేశ్ కె. ఎస్. చిత్ర,స్వర్ణలత
శంకర్ గణేశ్
శంకర్ గణేశ్
శంకర్ గణేశ్

మూలాలు

[మార్చు]
  1. "Nagamma (1991)". Indiancine.ma. Retrieved 2025-05-25.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగమ్మ&oldid=4574992" నుండి వెలికితీశారు