నాగిశెట్టివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగిశెట్టివారిపాలెం గుంటూరు జిల్లా, నగరం మండలానికి చెందిన గ్రామం.[1]

నాగిశెట్టివారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, షూటరుగా జాతీయస్థాయిలో 8వ స్థానంలో ఉన్నారు. వీరు అంతర్జాతీయస్థాయిలో గూడా రాణించుచున్నారు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]