Coordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967

నాగులవరం (అర్ధవీడు)

వికీపీడియా నుండి
(నాగులవరం(అర్ధవీడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నాగులవరం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పటంవిద్యాసౌకర్యాలు[మార్చు]

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

మౌలిక వసతులు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వెంకటలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివారి ఆలయం[మార్చు]

నాగులవరం గ్రామ నెరవపై వెలసిన ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ పాండురంగనాయకస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక చెన్నకేశ్వస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2015,నవంబరు-21వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. గ్రామస్థులు, స్థానికంగా కొందరు దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, కర్నాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరానికి చెందిన పలువురు దాతలు ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించుచున్నారు.

శ్రీ నెమలిగొండ్ల రంగనాయక్లస్వామివారి ఆలయం & శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాలలో నాలుగురోజుల తిరునాళ్ళ, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2017,జూన్-1వతేదీ గురువారంనుండి 4వతేదీ ఆదివారం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.

పీర్లచావిడి[మార్చు]

నాగులవరం గ్రామంలో 2015,మే-30వ తేదీ శనివారంనాడు, పీర్లచావిడి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]