నాట్యశాస్త్రము-పొయెటిక్స్-తారతమ్యాలు
Appearance
నాట్యశాస్త్రము-పొయెటిక్స్-తారతమ్యాలు | |
కృతికర్త: | ఎస్.ఎస్. కామేశ్వరరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నాటకరంగ పరిశోధన పుస్తకం |
ప్రచురణ: | ఎన్.ఎస్.కె. పబ్లికేషన్స్, న్యూఢిల్లీ |
విడుదల: | 2009 |
పేజీలు: | 258 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-81-906142-2-1 |
నాట్యశాస్త్రము-పొయెటిక్స్-తారతమ్యాలు అనేది నాటకరంగానికి సంబంధించిన పుస్తకం. ఎస్.ఎస్. కామేశ్వరరావు రాసిన ఈ పుస్తకం 2009లో ఎన్.ఎస్.కె. పబ్లికేషన్స్ (న్యూఢిల్లీ) ద్వారా ప్రచురించబడింది. దీని ముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం అందించింది.[1]
పుస్తక సారాంశం
[మార్చు]ఈ పుస్తంలో భరతముని రాసిన నాట్యశాస్త్రము, అరిస్టాటిల్ రాసిన పొయెటిక్స్ గ్రంథాల మధ్య తారతమ్యాలను వివరించబడ్డాయి. పొయెటిక్స్ అనేది నాట్యశాస్త్రం కంటే ముందే రచించబడినదన్న అపవాదు చాలాకాలంగా ఉన్నది. అది నిజం కాదని, పొయెటిక్స్ అనేది అసలు నాటకప్రదర్శనకు సంబంధించిన రచన కాదని, దానికి గ్రంథ లక్షణాలు లేవని ఈ పుస్తకంలో రాయబడ్డాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఎస్.ఎస్., కామేశ్వరరావు (2009). నాట్యశాస్త్రము-పొయెటిక్స్-తారతమ్యాలు. న్యూఢిల్లీ: ఎన్.ఎస్.కె. పబ్లికేషన్స్. ISBN 978-81-906142-2-1.