నాదే గెలుపు
నాదే గెలుపు (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.బ్రహ్మేశ్వరరావు |
తారాగణం | కుమారరాజా, సువర్ణ, అనిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నాదే గెలుపు ఏప్రిల్ 24, 1981 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ కంబైన్స్ పతాకం కింద గుండారపు బాలప్ప, గుండారపు హనుమంతప్ప లు నిర్మించిన ఈ సినిమాకు పోలవరపు బ్రహ్మానందరావు దర్శకత్వం వహించాడు. జయమాలిని, కృష్ణమూర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- జయమాలిని,
- కృష్ణమూర్తి
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టూడియో: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ కంబైన్స్
- నిర్మాత: గుండారపు బాలప్ప, గుండారపు హనుమంతప్ప;
- గీత రచయిత: రాజశ్రీ (రచయిత)
- సమర్పణ: జి. రామాంజనేయ చౌదరి
- సంగీత దర్శకుడు: సత్యం చెల్లపిళ్ళ
- దర్శకుడు: పోలవరపు బ్రహ్మానందరావు
- బ్యానర్: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ కంబైన్స్
పాటల జాబితా
[మార్చు]1. పూజ్యాయ రాఘవేంద్రయ,(పద్యం), గానం.వి.రామకృష్ణ,
2.అబ్బబ్బ నీదెబ్బ ఎంత ఘాటు నీదెబ్బకు, రచన: రాజశ్రీ, గానం.వి రామకృష్ణ
3.అబ్బబ్బో ఓరబ్బో ఎంతజోరు నీ దెబ్బకు , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి శైలజ
4 . ఆకతాయి సోగ్గాడు అమ్మమ్మ , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి శైలజ
5..కలకాదు కథకాదు జీవితం , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి శైలజ, వి.రామకృష్ణ
6.నేనిక్కడ నువ్వక్కడ మనిషిక్కడ , రచన: రాజశ్రీ, గానం.వి.రామకృష్ణ, ఎస్ పి శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ "Nadhe Gelupu (1981)". Indiancine.ma. Retrieved 2023-04-21.
. 2.ghantasala galaamrutamu,kolluri bhaskarrao blog.