నానాజాతి సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Former International Organization

నానాజాతి సమితి (ఆంగ్లం : The League of Nations (LoN)) వెర్సైల్స్ సంధి 1919–1920 ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. దీని ఉచ్ఛస్థితి 28 సెప్టెంబరు 1934 నుండి 23 ఫిబ్రవరి 1935, వరకు ఉండినది. దీనిలో 58 సభ్యదేశాలుండేవి.

దీని లక్ష్యాలు
 • నిరాయుధీకరణ,
 • యుద్ధ-నిరోధం
 • సామూహిక రక్షణ
 • దేశాల మధ్య తగాదాల రూపుమాపు
 • ప్రాపంచిక ప్రామాణిక జీవితం."[1]
అమెరికా అధ్యక్షుడు 'విల్సన్', 'నానాజాతి సమితి అవతరణ'ను సూచించే కార్డు.
నానాజాతి భవనం, జెనీవా, 1938 నుండి నానాజాతి సమితి కేంద్రం.

సభ్యులు[మార్చు]

1920-1945, ప్రపంచంలో నానాజాతి సమితి సభ్యదేశాలను సూచించే పటం.

42 స్థాపక సభ్యులు, ఇతర 23 సభ్యదేశాల సభ్యత్వ ఆధారంగా అవతరించింది. 1946లో అంతరించింది.

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

 1. Jahanpour, Farhang. "The Elusiveness of Trust: the experience of Security Council and Iran" (PDF). Transnational Foundation of Peace and Future Research. Archived from the original (PDF) on 2008-06-27. Retrieved 2008-06-27.

మూలాలు[మార్చు]

 • Archer, Clive (2001). International Organizations. Routledge. ISBN 0415246903.
 • Baer, George W. (1976). Test Case: Italy, Ethiopia, and the League of Nations. Stanford: Hoover Institution Press. ISBN 0817965912.
 • Barnett, Correlli (1972). The Collapse of British Power. London: Eyre Methuen. ISBN 978-0413275806.
 • Baumslag, Naomi (2005). Murderous Medicine: Nazi Doctors, Human Experimentation, and Typhus. Westport, CT: Praeger. ISBN 978-0275983123.
 • Bell, P. M. H. (2007). The Origins of the Second World War in Europe. Harlow: Pearson Education Limited. ISBN 978-1-4058-4028-6.
 • Bethell, Leslie (1991). The Cambridge History of Latin America: Volume VIII 1930 to the Present. Cambridge, UK: Cambridge University Press. ISBN 0521266521.
 • Bouchet-Saulnier, Françoise (2007). The Practical Guide to Humanitarian Law. Rowman & Littlefield. ISBN 0742554961. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

బయటి లింకులు[మార్చు]