Jump to content

నాయకురాలు (సినిమా)

వికీపీడియా నుండి
నాయకురాలు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యారెడ్డి
తారాగణం శారద
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నాయకురాలు 1990 ఆగస్టు 30న విడుదలైన తెలుగు సినిమా. ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తాగారణం

[మార్చు]
  • శారద
  • భానుచందర్
  • నాగేంద్రబాబు
  • ఆహుతి ప్రసాద్
  • సాయికిరణ్
  • సీత
  • కాళిదాసు
  • రంగనాథ్
  • ఆదిత్యకుమార్
  • గణేష్ పాత్రో
  • హరిప్రసాద్
  • జయప్రకాష్ రెడ్డి
  • త్యాగరాజు
  • పి.జె.శర్మ
  • భీమేశ్వరరావు
  • బాలాజీ
  • అశోక్ కుమార్
  • హేమంత్ కుమార్
  • నాగరాజు
  • విజయశేఖర్
  • విజయకృష్ణ
  • మఖ్‌బుల్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కూర్పు: నందమూరి బెనర్జీ
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.దివాకర్
  • సంగీతం: రాజ్ కోటి
  • నిర్మాత: డి.ప్రభాకర్
  • కథ, స్ర్కీన్ ప్లే దర్శకత్వం: సత్యారెడ్డి
  • ఫైట్స్ : రాజు
  • కళ: రంగారావు
  • సంభాషణలు: గణేష్ పాత్రో
  • పాటలు వెన్నెలకంటి
  • నేపథ్యగానం: యస్.జానకి, మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు, రాధిక

మూలాలు

[మార్చు]
  1. "Nayakuralu (1990)". Indiancine.ma. Retrieved 2020-09-12.

బాహ్య లంకెలు

[మార్చు]