Jump to content

నాయనమ్మ (సినిమా)

వికీపీడియా నుండి
(నాయనమ్మ నుండి దారిమార్పు చెందింది)
నాయనమ్మ
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
తారాగణం సురేష్,
శివరంజని,
శారద
నిర్మాణ సంస్థ షిర్డి బాబా పిక్చర్స్
భాష తెలుగు

నాయనమ్మ 1997 సెప్టెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. షిర్డీ బాబా పిక్చర్స్ పతాకం కిద ఎ.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు కె.శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఎం.ఎస్.రెడ్డి సమర్పణలో విడుదలైన ఈ సినిమాలో సురేష్, ఊహ, శివరంజని, శారదలు ప్రధాన తారాగణంగా నటించగా, కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • సురేష్,
  • ఊహ
  • సందీప్
  • కీర్తన
  • పద్మనాభం
  • గిరిబాబు
  • శివాజీరాజా
  • మల్లికార్జునరావు
  • శ్రీహరి
  • ఉత్తేజ్
  • రాళ్ళపల్లి
  • గౌతంరాజు
  • దువ్వాసి మోహన్
  • సత్తిరెడ్డి
  • శ్రీనివాసరావు
  • టైగర్ ఖాన్
  • గిరి
  • భగవాన్
  • వై. విజయ
  • రజిత
  • రాగిణీ
  • రాజేశ్వరి
  • అత్తిలి లక్ష్మి
  • స్వాతి
  • లావణ్య
  • శైలజ
  • జయ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: జనార్థన మహర్షి
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, చంద్రబోస్, సాహితి
  • నేపద్యగానం: నాగూర్ బాబు, కోటి, శ్రీలేఖ, స్వర్ణలత
  • నృత్యం: సలీం, నాగరాజు
  • ఎడిటర్: కె.రమేష్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యన్.వి.సురేష్ కుమార్
  • సంగీతం: కోటి
  • నిర్మాత: ఎ.ఎస్.రామారావు

మూలాలు

[మార్చు]
  1. "Nayanamma (1997)". Indiancine.ma. Retrieved 2022-12-20.

బాహ్యలంకెలు

[మార్చు]