నాయనమ్మ (సినిమా)
Appearance
నాయనమ్మ (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
---|---|
తారాగణం | సురేష్, శివరంజని, శారద |
నిర్మాణ సంస్థ | షిర్డి బాబా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నాయనమ్మ 1997 సెప్టెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. షిర్డీ బాబా పిక్చర్స్ పతాకం కిద ఎ.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాకు కె.శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఎం.ఎస్.రెడ్డి సమర్పణలో విడుదలైన ఈ సినిమాలో సురేష్, ఊహ, శివరంజని, శారదలు ప్రధాన తారాగణంగా నటించగా, కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సురేష్,
- ఊహ
- సందీప్
- కీర్తన
- పద్మనాభం
- గిరిబాబు
- శివాజీరాజా
- మల్లికార్జునరావు
- శ్రీహరి
- ఉత్తేజ్
- రాళ్ళపల్లి
- గౌతంరాజు
- దువ్వాసి మోహన్
- సత్తిరెడ్డి
- శ్రీనివాసరావు
- టైగర్ ఖాన్
- గిరి
- భగవాన్
- వై. విజయ
- రజిత
- రాగిణీ
- రాజేశ్వరి
- అత్తిలి లక్ష్మి
- స్వాతి
- లావణ్య
- శైలజ
- జయ
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: జనార్థన మహర్షి
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, చంద్రబోస్, సాహితి
- నేపద్యగానం: నాగూర్ బాబు, కోటి, శ్రీలేఖ, స్వర్ణలత
- నృత్యం: సలీం, నాగరాజు
- ఎడిటర్: కె.రమేష్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యన్.వి.సురేష్ కుమార్
- సంగీతం: కోటి
- నిర్మాత: ఎ.ఎస్.రామారావు
మూలాలు
[మార్చు]- ↑ "Nayanamma (1997)". Indiancine.ma. Retrieved 2022-12-20.