నాయుడుపేట (కొనకనమిట్ల)
స్వరూపం
నాయుడుపేట (కొనకనమిట్ల) | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°32′8.484″N 79°25′7.176″E / 15.53569000°N 79.41866000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం |
| మండలం | కొనకనమిట్ల |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
నాయుడుపేట మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దేవాలయాలు
[మార్చు]శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-20న అమ్మవారి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని ప్రధక్షిణలు చ్ ఏసినారు. అనంతరం అమ్మవారికి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. వానలు బాగా కురవాలని వేడుకున్నారు.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
