నాయుడువారిపల్లె
Appearance
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
నాయుడువారిపల్లె కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.
దేవాలయాలు
[మార్చు]నాయుడువారిపల్లె గ్రామ ఉన్నత పాఠశాల ఆవరణలో, 2014,జూన్-16 నుండి 18 వరకు, మహాగణపతి, లక్ష్మి, సరస్వతి విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవాలు నిర్వహించెదరు. 18వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేసెదరు. గ్రామానికి చెందిన ఆకేపాటి శంకరరెడ్డి, సుబ్బమ్మ దంపతుల కుమారులు శ్రీ సుబ్బారెడ్డి, విస్వనాథరెడ్డి రు. 3 లక్షల వ్యయంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసారు.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |