Jump to content

నాలుగిళ్ళ చావడి

వికీపీడియా నుండి
నాలుగిళ్ళ చావడి
(1988 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ లక్ష్మీజ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు
నాలుగిళ్ళ చావడి సినిమా బొమ్మ

నాలుగిళ్ళ చావడి 1988 జూన్ 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్ పతాకంపై ఆర్.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సాగరిక లుప్రధాన తారాగణంగానటించిన ఈ సినిమాకు కృష్ణ చక్ర సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రం రావి కొండలరావు రచించిన "నాలుగిళ్ళ చావిడి" నవల ఆధారంగా నిర్మించబడినది.

తారాగణం

[మార్చు]
  • చంద్ర మోహన్,
  • సాగరిక,
  • సాయిచంద్,
  • రాజ్య లక్ష్మి,
  • రావి కొండల రావు,
  • రాధా కుమారి,
  • సుత్తి వేలు,
  • సుత్తి వీరభద్ర రావు,
  • సాక్షి రంగారావు,
  • జె.వి.సోమయాజులు,
  • మమత,
  • మాస్టర్ ప్రసాద్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ,సంభాషణలు: రావి కొండల రావు
  • సాహిత్యం: పప్పు వేణుగోపాల రావు, నెల్లుట్ల
  • సంగీతం: కృష్ణ - చక్ర
  • ఛాయాగ్రహణం: ఆర్.కె.రాజు
  • ఎడిటింగ్: మురళి - రామయ్య
  • కళ: ప్రకాశ రావు
  • కొరియోగ్రఫీ: రాజు
  • నిర్మాత: ఆర్.ఎస్.రాజు
  • దర్శకుడు: వెజెళ్ళ సత్యనారాయణ
  • బ్యానర్: లక్ష్మి జ్యోతి ఫిల్మ్స్

మూలాలు

[మార్చు]
  1. "Naalugilla Chavidi (1988)". Indiancine.ma. Retrieved 2021-06-05.