నాసికాస్థులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bone: నాసికాస్థులు
Illu facial bones.jpg
Nasal bone visible at center, in dark green.
Gray852.png
Cartilages of the nose. Side view. (Nasal bone visible at upper left.)
Latin os nasale
Gray's subject #37 156

నాసికాస్థులు (Nasal bones) ముక్కు నిర్మాణంలో పాల్గొన్న చిన్న ఎముకలు.

ఒక జత పొడవైన, త్రిభుజాకార నాసికాస్థులు పుర్రె పూర్వాంత పృష్ట తలములో ఉంటాయి. ఇవి రెండు మధ్యలో కలిసిపోయి, పూర్వాంతాలు సన్నగా ఉండి జంభికాపూర్వ పృష్టకీలితాల వరకు విస్తరించి బాహ్య నాసికా రంధ్రాలకు కుడ్యముగా ఏర్పడతాయి. వీటి పరాంతాలు విడిగా వుండి మధ్యలో డైమండ్ ఆకారపు ఖాళీస్థలము ఏర్పడుతుంది.