నింజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Drawing of the archetypical ninja, from a series of sketches (Hokusai manga) by Hokusai. Woodblock print on paper. Volume six, 1817.

నింజా (Ninja) మధ్యయుగపు జపాన్ దేశానికి చెందిన ఒక కిరాయి హంతక ముఠా. వీరు అత్యంత కఠిన శిక్షణపొందివుండేవారు. వీరు హత్యలే కాకుండా గూడచర్యం, అపహరణ, రహస్యంగా శతృవుల స్థావరములలోకి ప్రవేశించడంలో ఎంతో నిష్ణాతులు. జపాన్ ఏకీకరణ తరువాత వీరులో చాలా మటుకు అంతరించిపోయారు మిగిలినవారు బందిపోటుదారులుగా మారిపోయారు.

"https://te.wikipedia.org/w/index.php?title=నింజా&oldid=835158" నుండి వెలికితీశారు