నికోలస్ మదురో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోలస్ మదురో - వెనెజులా అధ్యక్షుడు

నికోలాస్ మడురో వెనిజులా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2013 నుండి అధ్యక్షునిగా ఉన్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

నికోలస్ మదురో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. నీ కోలాస్ మదురో బస్సు డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగాడు. 2013 నుండి 2015 వరకు తొలి పర్యాయం 2020లో నికోలాస్ మడురో వెనుజుల దేశానికి రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వెనుజుల దేశానికి అధ్యక్షుడుగా పనిచేశాడు. నికోలాస్ మదురో 2006 నుంచి 2013 వరకు వెనుజుల విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. 2005 నుంచి 2006 వరకు వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. డెమోక్రటిక్ రౌండ్ టేబుల్ అయినా ఎన్నిక మోసపూరితమని ఆరోపించింది. ఆయన అధ్యక్షుడుగా పదవి చేపట్టిన ఒక సంవత్సరం తర్వాత 2014 ఏప్రిల్ ఆరంభంలో లంచగొండితనం పెరిగిపోయింది. దీనిని నిరసిస్తూ నికోలాస్ మదురో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని లక్షలాదిమంది వెనుజులా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలను అణిచివేయాలని నికోలాస్ మదురో కఠిన చర్యలు తీసుకున్నాడు. అతను 2016 జూలైలో తన అధికారాన్ని ఉపయోగించి వెనుజులా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించాడు. ఆయన ప్రస్తుతం వెనుజుల అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Diaz-Struck, Emilia and Juan Forero (19 November 2013). "Venezuelan president Maduro given power to rule by decree". The Washington Post. Archived from the original on 19 June 2015. Retrieved 27 April 2015. Venezuela's legislature on Tuesday gave President Nicolás Maduro decree powers that he says are necessary for an 'economic offensive' against the spiraling inflation and food shortages buffeting the country's economy ahead of important municipal elections.
  2. "Venezuela: President Maduro granted power to govern by decree". BBC News. 16 March 2015. Archived from the original on 12 January 2017. Retrieved 27 April 2015.