Jump to content

నిక్షయ్ పోషణ్ యోజన

వికీపీడియా నుండి

క్షయ వ్యాధికి పౌష్టికాహార లోపం అనేది ముఖ్యమైన అపాయ కారకంగా ఉంటుంది[1]. చికిత్స అందించిన కాలం మొత్తం టీవీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం మద్దతు అందించడానికి నెలకు రూ. 500 లు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ పోషణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది[2]. 2018 సంవత్సరం ఏప్రిల్ లో నిక్షయ్ పోషణ్ యోజన పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఫిబ్రవరి 2019 సంవత్సరం నాటికి ఢిల్లీలో 10,000 నందికి పైగా ప్రజలకు ఈ పథకం ఇంతగానో ఉపయోగపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మూలాలు :

  1. "Ni-kshay Poshan Yojana :: Central TB Division". tbcindia.gov.in. Retrieved 2024-01-24.
  2. Kumar, Rajesh; Khayyam, Khalid Umer; Singla, Neeta; Anand, Tanu; Nagaraja, Sharath Burugina; Sagili, Karuna D.; Sarin, Rohit (2020-04). "Nikshay Poshan Yojana (NPY) for tuberculosis patients: Early implementation challenges in Delhi, India". The Indian Journal of Tuberculosis. 67 (2): 231–237. doi:10.1016/j.ijtb.2020.02.006. ISSN 0019-5707. PMID 32553317. {{cite journal}}: Check date values in: |date= (help)