Jump to content

నిఫ్టీ

వికీపీడియా నుండి

నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి వారి 50 అతి పెద్ద కంపెనీల స్టాకులతో కూడిన సూచిక. ఈ సూచికను వివిధ పారిశ్రామిక రంగాల నుండి ప్రముఖ కంపెనీల స్టాకులచే తయారు చేయబడినది. నిఫ్టీలోని 50 కంపెనీలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
క్రమ సంఖ్య కంపెని పేరు
1 ఎ సి సి లిమిటెడ్
2 అంభుజ సిమెంట్స్ లిమిటెడ్
3 ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్
4 ఏక్సిస్ బాంక్ లిమిటెడ్
5 బజాజ్ ఆటో లిమిటెడ్
6 బాంక్ ఆఫ్ బరోడా
7 బి.హెచ్.ఇ.ఎల్
8 బి.పి.సి.ఎల్
9 భార్తి ఎయిర్టెల్ లిమిటెడ్
10 కెయిర్న్ ఇండియా లిమిటెడ్
11 సిప్లా లిమిటెడ్
12 కోల్ ఇండియా లిమిటెడ్
13 డీ.ఎల్.ఫ్ లిమిటెడ్
14 డా. రెడ్డీస్ లాబ్స్ లిమిటెడ్
15 గి.ఎ.ఐ.ఎల్ లిమిటెడ్
16 గ్రాసిం ఇండస్ట్రీస్ లిమిటెడ్
17 హెచ్.సి.ఎల్ తెక్నోలొజీస్ లిమిటెడ్
18 హెచ్.డి.ఫ్.సి బాంక్ లిమిటెడ్
19 హీరొ మోటొ కొర్ప్ లిమిటెడ్
20 హిండాల్కొ ఇండస్ట్రీస్ లిమిటెడ్
21 హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్
22 హెచ్.డి.ఫ్.సి లిమిటెడ్
23 ఐ.టి.సి లిమిటెడ్
24 ఐ.సి.ఐ.సి.ఐ బాంక్ లిమిటెడ్
25 ఐ.డి.ఫ్.సి లిమిటెడ్
26 ఇండసిండ్ బాంక్ లిమిటెడ్
27 ఇన్ఫొసిస్ లిమిటెడ్
28 జిండాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్
29 కొటక్ మహింద్రా బాంక్ లిమిటెడ్
30 ఎల్ & టీ లిమిటెడ్
31 లుపిన్ లిమిటెడ్
32 మహింద్ర & మహింద్ర లిమిటెడ్
33 మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్
34 ఎన్.ఎం.డి.సి లిమిటెడ్
35 ఎన్.టి.పి.సి లిమిటెడ్
36 ఒ.ఎన్.జి.సి లిమిటెడ్
37 పవర్గ్రిడ్ కార్పొరెషన్ లిమిటెడ్
38 పంజాబ్ నేషనల్ బాంక్ లిమిటెడ్
39 రిలయన్శ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
40 సెసా స్టెర్లైట్ లిమిటెడ్
41 స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా
42 సన్ ఫర్మా లిమిటెడ్
43 టి.సి.ఎస్ లిమిటెడ్
44 టాటా మోటర్శ్ లిమిటెడ్
45 టాటా పవర్ లిమిటెడ్
46 టాటా స్టీల్ లిమిటెడ్
47 టెక్ మహింద్ర లిమిటెడ్
48 అల్ట్రా టెక్ సిమెంట్ లిమిటెడ్
49 యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్
50 విప్రో లిమిటెడ్

పై సూచికకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పటికప్పుడు సవరణలు చేస్తుంది.

ఉదాహరణకు మార్చి 28, 2014 నుండి జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ బదులుగా టెక్ మహీంద్ర లిమిటెడ్ ను, రాన్‌బాక్సీ లాబ్స్ లిమిటెడ్ బదులుగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను నిఫ్టీలో చేర్చారు.

"https://te.wikipedia.org/w/index.php?title=నిఫ్టీ&oldid=4339085" నుండి వెలికితీశారు