నియంత

వికీపీడియా నుండి
(నియంతలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జోసెఫ్ స్టాలిన్, సోవియట్ యూనియన్ నియంత.

నియంత అనగా సంపూర్ణ అధికారంతో చలాయించే పాలకుడు. ఒక రాజ్యం నియంత చే పాలించబడడాన్ని నియంతృత్వం అంటారు. ఈ పదం అత్యవసర సమయాల్లో గణతంత్రరాజ్యం పాలించేందుకు సెనేట్ చే నియమింపబడే పురాతన రోమ్ లోని మేజిస్ట్రేట్ టైటిల్ గా ఉద్భవించింది. నియంతను ఆంగ్లంలో డిక్టేటర్ అంటారు. నియంత నియంతృత్వం శృతి మించినప్పుడు అతనిని క్రూరునితో పోల్చుతారు, అయితే ఆ పదం సమానార్థం కాదు.

నియంతృత్వం[మార్చు]

నియంతృత్వం (Dictatorship) అంటే ఏ ఒక్కరో రాజ్యం మీద సర్వాధికారాలు కలిగి ఉండటం. ఈ విధంగా నియంతృత్వం చలాయించేవారిని నియంత అంటారు. ఉదాహరణకు జర్మనీని పరిపాలించిన అడాల్ఫ్ హిట్లర్ ఒక నియంత. నియంతృత్వం ఒక నిరంకుశ ప్రభుత్వ రూపాన్ని నిర్వచిస్తుంది, దీంట్లో ప్రభుత్వం ఏక వ్యక్తి, నియంత చేత పాలించబడుతుంది. ఇది మూడు సంభావ్య అర్థాలను కలిగి ఉంది.

ప్రపంచ ప్రఖ్యాత నియంతలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Idi Amin: a byword for brutality". News24. 2003-07-21. మూలం నుండి 2008-06-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-12-02.
  2. Lloyd, Lorna (2007) p.239

గ్రంథ పట్టిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నియంత&oldid=2806255" నుండి వెలికితీశారు