ఈదీ అమీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Idi Amin

ఈదీ అమీన్ ఉగాండా దేశాన్ని పరిపాలించిన సైనిక పరిపాలకుడు. ఇతను 1971 నుండి 1979 వరకు ఉగాండా దేశానికి అధ్యక్షునిగా ఉండే వాడు. ఇతను ఉగాండాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన వారిని జైల్లలో చిత్ర హింసలు పెట్టి చంపించాడు. ఇతన్ని పదవి నుంచి తొలిగించిన తరువాత సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందాడు. ఈదీ అమీన్ పై అనేక వదంతులు, పుక్కిట పురాణాలు ఉన్నాయి. వాటిలో ఈదీ అమీన్ నరమాంసభక్షణ చేసేవాడన్నిది కూడా ఒకటి[1][2][3] కొన్ని నిరాధారమైన వదంతులలో, తన ఒక భార్య కాళ్ళు చేతులు నరికివేశాడన్న వదంతిని 1980లో విడుదలైన "రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈదీ అమీన్" అనే చిత్రం వ్యాపించడానికి, ప్రసిద్ధి చెందడానికి దోహదపడింది.[4]

మూలాలు[మార్చు]

  1. Orizio, Riccardo (2003-08-21), Idi Amin's Exile Dream, New York Times, retrieved 2008-06-27 {{citation}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. Museveni, munificent with monarch, The Economist, 2007-11-29, retrieved 2008-06-27 {{citation}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. Derbyshire, John (2002-05-15), Prospering in Wickedness, National Review, archived from the original on 2009-01-09, retrieved 2008-06-27 {{citation}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  4. "The myths surrounding Idi Amin Archived 2007-05-28 at the Wayback Machine", Moses Serugo, The Monitor Special report
"https://te.wikipedia.org/w/index.php?title=ఈదీ_అమీన్&oldid=3457427" నుండి వెలికితీశారు