చర్చ:ఈదీ అమీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈదీ అమీన్ కేవలం హిందువులపై హిందువులైనందుకు ఆకృత్యాలు చెయ్యలేదు. భారతీయ సంతితివారిపై చేశాడు. అందుకే మార్పులు చేశాను. ఇంక నరమాంస భక్షణ చేసేవాడనటానికి ఖచ్చితమైన ఆధారాల్లేవు. అది అలానే ప్రతిఫలించాలి కానీ కళ్ళతో చూసినట్టు వ్రాయకూడదు --వైజాసత్య 06:44, 21 డిసెంబర్ 2008 (UTC)