నియంత (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియంత
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
నియంత సినిమా పోస్టర్

నియంత 1991ఏప్రిల్ 26న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సి.వెంకట్ రాజు, జి. శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, సితార ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎన్.ఏ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్
  • సితార
  • రామిరెడ్డి
  • అట్లూరి పుండారీకాక్షయ్య
  • అల్లు రామలింగయ్య
  • సుత్తివేలు
  • తాతినేని ప్రకాష్ రావు
  • సి.ఎస్.రావు
  • మిరియాల వెంకట్ రావు
  • సూర్య జయప్రకాష్
  • అర్చన
  • శాకుంతల
  • అయేషా జలీల్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్

పాటలు

[మార్చు]
  1. రేపటి ప్రేమకు : సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, రచన: దాసరి నారాయణరావు, నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
  2. ఒక తల్లికి : సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, రచన: దాసరి నారాయణరావు, నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. ఎర్రతొడి : సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, రచన: దాసరి నారాయణరావు, నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. పెదాలు విప్పు : సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్, రచన: దాసరి నారాయణరావు, నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Niyantha (1991)". Indiancine.ma. Retrieved 2021-01-18.

బాహ్య లంకెలు

[మార్చు]