నిరంజన పూజారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరంజన్ పూజారి
నిరంజన పూజారి


ఎక్సైజ్, ఆర్ధిక శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 మే 2019

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
నియోజకవర్గం సోనేపూర్
పదవీ కాలం
2000 – 2009
నియోజకవర్గం బింక

ఒడిశా అసెంబ్లీ స్పీకర్
పదవీ కాలం
26 మే 2014 – 6 మే 2017
ముందు ప్రదీప్ కుమార్ అమత్
తరువాత ప్రదీప్ కుమార్ అమత్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-01-31) 1961 జనవరి 31 (వయసు 63)
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
జీవిత భాగస్వామి బినాపని పూజారి
సంతానం 2 కుమార్తెలు

నిరంజన పూజారి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సోనేపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఎక్సైజ్, ఆర్ధిక శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • బింక ఎమ్మెల్యే - 2000 నుండి 2009
  • సోనేపూర్ ఎమ్మెల్యే - 2009 నుండి ప్రస్తుతం
  • పౌరసరఫరాల & వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి - 2011 మే 10 నుండి 2012 ఆగష్టు 02
  • పరిశ్రమల, ఎక్సైజ్ శాఖ మంత్రి - 2012 ఆగష్టు 02 నుండి 2014 మే 21
  • ఒడిశా అసెంబ్లీ స్పీకర్ - 2014 మే 26[3] నుండి 2017 మే 6[4]
  • గృహ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి - 2017 మే 07 నుండి 2019 మే 28
  • పరిశ్రమల శాఖ మంత్రి - 2017 మే 07 నుండి 2018 మార్చి 02
  • జలవనరుల శాఖ మంత్రి - 2018 మార్చి 3 నుండి 2019 మే 28
  • ఎక్సైజ్ శాఖ మంత్రి - 2019 మే 29 నుండి 2022 జూన్ 04
  • ఆర్ధిక శాఖ మంత్రి - 2019 మే 29 నుండి ప్రస్తుతం
  • పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి- 2022 జూన్ 05 నుండి ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్‌.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. "Niranjan Pujari elected Odisha assembly speaker". 1 June 2019. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  4. Financialexpress (6 May 2017). "Odisha speaker Niranjan Pujari resigns amidst talks of Cabinet reshuffle" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.