నిర్దోషి (1951 సినిమా)
స్వరూపం
(నిరపరాధి (1951 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
నిర్దోషి (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
---|---|
నిర్మాణం | హెచ్.ఎం.రెడ్డి |
తారాగణం | కాంతారావు, ముక్కామల (విజయ్), అంజలీదేవి (నిర్మల), జి. వరలక్ష్మి (తార), కోన ప్రభాకరరావు, చంద్రశేఖర్, మధు |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి |
నిర్మాణ సంస్థ | రోహిణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నట బృందం
[మార్చు]- ముక్కామల కృష్ణమూర్తి - విజయ్
- అంజలి దేవి - నిర్మల
- జి వరలక్ష్మి - తార
- తాడేపల్లి లక్ష్మీకాంతారావు
- కోన ప్రభాకర రావు
- లక్ష్మికాంతం
- దొరైస్వామి
- చంద్రశేఖర
- మధు
- పండిత్ రావు
సంకేతిక బృందం
[మార్చు]- దర్శకత్వం - ఎచ్ ఎం రెడ్డి
- నిర్మాణ సంస్థ - రోహిణి పిక్చర్స్
- చాయాగ్రహణం - పీ ఎల్ రాయ్
పాటలు
[మార్చు]సంగీతం - ఘంటసాల వెంకెటశ్వర రావు, ఎచ్ ఆర్ పద్మనాభ శాస్త్రీ
- చూలాలు సీతమ్మ కానలకు నడిచె - ఘంటసాల
- నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి
- లోకమయ్యా లోకము మాయదారి లోకము మాయదారి మాయదారి - ఎ.వి. సరస్వతి
- లాలి లాలి చిన్నారి లాలి లాలీ మన పాప సాటి లేదు జగతి చిన్నారి పాపాయీ - సుందరమ్మ
- స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే సంసారం - ఘంటసాల, సుందరమ్మ , రచన: కే. జీ. శర్మ, శ్రీ శ్రీ
- సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ మనదోయీ - జి. వరలక్ష్మి
- హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి మా భారతి - జిక్కి, ఘంటసాల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)