నిర్మలగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ ఊరికి పెద్ద చారిత్రిక నేపథ్యం లేదు. [1] తెలుగు వారికీ ఆరాధ్య దైవం ఐన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళటానికి మాత్రం ఈ ఊరి మీదుగా వెళ్లుతుండటం వలన ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మలగిరికి దగ్గరగా ఒంటిమిట్ట అనే ఒక చిన్న వూరు ఉంది. అక్కడే పోతన కవిత్వం రాసే వాడని అందరు అనుకుంటారు. ఈ వూరు కడప జిల్లాకు దగ్గరిగా ఉంటుంది.

చుట్టూ పచ్చని పొలాలు, అక్కడక్కడ విసిరేసినట్లు వుండే పూరి గుడిసెలు, దూరంగా ఒక చిన్న రైల్వే నిలయం, ఒక చర్చి, పేదపిల్లలు చదువుకోటానికి ఒక చిన్న బడి, అందమైన పొదరిల్లు, వెరసి అందమైన ప్రకృతి.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-05. Cite web requires |website= (help)