నిషా నాగ్‌పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిషా నాగ్‌పాల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఖుబూల్ హై
యే రిష్తా క్యా కెహ్లతా హై

నిషా నాగ్‌పాల్ భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె 2012లో ఖుబూల్ హైలో తొలిసారి నటిగా అరంగ్రేటం చేసి, ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే నటనను మనిషి తిరిగి 2014లో 'మసకాలి' ద్వారా తిరిగి నటనారంగంలోకి అడుగుపెట్టింది. [1]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర
2012–2013 ఖుబూల్ హై తన్వీర్ బేగ్ [2]
2012 అర్జున్ అంజలి మెమన్
2013 అర్జున్ కిరణ్ జోషి
పునర్ వివాహ - ఏక్ నయీ ఉమీద్ కాజల్ రోహన్ దూబే
2014 మసకలి చాందిని [3]
2015 నిషా ఔర్ ఉస్కే కజిన్స్ కైరా
2015–2016 లజ్వంతి గున్వంతి
2016 యే హై ఆషికీ మహి [4]
అధూరి కహానీ హమారీ అవని
బెగుసరాయ్ భావన [5]
2017 తన్హయ్యన్ రాశి [6]
దిల్ బోలే ఒబెరాయ్ చాందిని
ఫియర్ ఫైల్స్
దేవాన్షి మేనక
2018 ఇష్క్ సుభాన్ అల్లా నిలోఫర్ అలీ
2019–2020 రామ్ సియా కే లవ్ కుష్ ఊర్మిళ
రాధాకృష్ణ సరస్వతి
2020 దేవి ఆది పరాశక్తి
నాజర్ 2 విశాల
నాగిన్ 4 ఘుమ్రీ
2021 తేరీ లాడ్లీ మెయిన్ సాక్షి
2021–ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై షెఫాలీ బిర్లా
2021–ప్రస్తుతం సిందూర్ కీ కీమత్ సాక్షి

మూలాలు[మార్చు]

  1. "Amrapali Gupta replaces Nisha Nagpal in Qubool Hai - Times of India". Retrieved 8 December 2016.
  2. "Nish Nagpal to romance KSG in Qubool Hai - Times of India". Retrieved 8 December 2016.
  3. "Nisha Nagpal replaced by Priyamvada Kant in Veera - Times of India". Retrieved 8 December 2016.
  4. "Shaleen Malhotra excited for his stint in 'Yeh Hai Aashiqui'". 22 April 2016. Retrieved 8 December 2016.
  5. "Nisha Nagpal enters &TV's Begusarai - Times of India". Retrieved 8 December 2016.
  6. "Tanhaiyan Actors Surbhi Jyoti & Barun Sobti Take Up #MannequinChallenge (PICS)". Oneindia.in. 1 December 2016. Retrieved 8 December 2016.

బయటి లింకులు[మార్చు]