నీటి అయానిక లబ్ధము
Jump to navigation
Jump to search
ఒకమోల్ నీటిలో గల H+ గాఢత, OH- గాఢతల లబ్ధాన్ని నీటిఅయానిక లబ్ధం అంటారు.దీనిని Kwతో సూచిస్తారు. w= [H+] x [OH- ] ఇది ఆమ్ల క్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
- నీటికి ఆమ్లం కలిపినపుడు H+ అయాన్ల గాఢత పెరుగుతుంది OH- అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్ధం మారదు.
- నీటికి క్షారం కలిపినపుడు H+ అయాన్ల గాఢత తగ్గుతుంది OH- అయాన్ల గాఢత పెరుగుతుంది. అయినా వాటి గాఢతల లబ్ధం మారదు.
H+ అయాన్ల గాఢత [H+] | 100 | 10−1 | 10−2 | 10−3 | 10−4 | 10−5 | 10−6 | 10−7 | 10−8 | 10−9 | 10−10 | 10−11 | 10−12 | 10−13 | 10−14 |
OH- అయాన్ల గాఢత [OH-] | 10−14 | 10−13 | 10−12 | 10−11 | 10−10 | 10−9 | 10−8 | 10−7 | 10−6 | 10−5 | 10−4 | 10−3 | 10−2 | 10−1 | 100 |
H+ అయాన్ గాఢత బట్టి ఆమ్ల, క్షారములను తెలుసుకొనవచ్చును.
- 100 > [H+] > 10−6 అయితే ఆ ద్రావణం ఆమ్లం అవుతుంది.
- [H+] = 10−7 అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం అవుతుంది.
- 10−8 > [H+] > 10−14 అయితే ఆ ద్రావణం క్షారం అవుతుంది.