నీటి కాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్లకోమా
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 5226
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}
మానవ కన్ను క్రాస్ సెక్షనల్ వీక్షణ. NIH నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యం
అక్యూట్ యాంగిల్ క్లోజర్-గ్లాకోమా

నీటి కాసులు లేదా గ్లకోమా (Glaucoma) అనేది ఒక రకమైన కంటి వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వైద్యము అందుబాటులోకి వచ్చింది. నీటికాసుల సమస్య (గ్లకోమా) పైకేమీ అనుమానం రానీయకుండానే క్రమంగా చూపును హరించేస్తుంది.

ప్రపంచ గ్లకోమా వారం[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి 6 నుంచి 12 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరగనున్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. "చూపు దొంగ". EENADU. Retrieved 2022-03-08.