నీటి తేలు
Jump to navigation
Jump to search
నీటి తేలు | |
---|---|
![]() | |
Nepa cinerea | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Infraorder: | |
Family: | నెపిడే
|
Subfamilies, Genera | |
8 genera in 2 subfamilies; see text |
నీటి తేలు (ఆంగ్లం Water Scorpion) నెపిడే (Nepidae) కుటుంబానికి చెందిన కీటకాలు.[1] ఇవి చూడడానికి తేలు (Scorpion) లాగా కనిపిస్తాయి. వీటిలో 8 ప్రజాతులకు చెందిన జీవులు రెండు ఉపకుటుంబాలలో నెపినే (Nepinae) మరియు రానాట్రినే (Ranatrinae) ఉన్నాయి. రానాట్రా (Ranatra) ప్రజాతికి చెందిన జీవులు సూదుల్లాగా సన్నగా పొడవుగా ఉంటాయి. సాధారణమైన బ్రిటిష్ జాతి (Nepa cinerea) చెరువులు మరియు నిలవ నీటిలో జీవిస్తాయి. ఇవి నీటిలోని చిన్న చిన్న కీటకాలను తింటాయి.
నెపా (Nepa) జీవులలో శరీరం వెడల్పుగా మరియు బల్లపరుపుగా ఉంటాయి. రానాట్రా (Ranatra) జీవులు మరియు వాటి కాళ్ళు సన్నగా పొడవుగా ఉంటాయి. తేలు వలె ఇది విష కీటకము కాదు.
ఇవి కూడా చూడండి[మార్చు]
- సముద్రపు తేలు (Sea Scorpions)
మూలాలు[మార్చు]
- Nepidae, Tree of life project
- Dr. Jonathan Wright (1997) Water Scorpions Northern State University, South Dakota
- ITIS Standard Report: Nepidae
బయటి లింకులు[మార్చు]
- http://www.bugsurvey.nsw.gov.au/html/popups/bpedia_18_tol_wa-sc.html
- http://www.dnr.state.wi.us/org/caer/ce/eek/critter/watercritter/scorpion.htm
- http://eny3005.ifas.ufl.edu/lab1/Hemiptera/Nepid.htm
- http://delta-intkey.com/britin/hem/www/nepidae.htm
- http://www.museum.insecta.missouri.edu/taxa/Heteropter/nepidae.html