నీతా కదమ్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | నీతా కదమ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1961 డిసెంబరు 9 భారత దేశము | |||||||||||||||||||||||||||||||||||||||
| మారుపేరు | నీతి | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 30) | 1985 17 మార్చ్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 29) | 1985 13 మార్చ్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 1985 24 మార్చ్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28 | ||||||||||||||||||||||||||||||||||||||||
నీతా కదమ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1]
ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్మెన్. ఒక టెస్ట్ మ్యాచ్ ఇంకా రెండు ODIలు ఆడింది.[2] నీతా టెస్ట్ మ్యాచ్ 1985 మార్చిలో న్యూజిలాండ్ జట్టుతో లక్నోలో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ పోటీలు న్యూజిలాండ్ తో మొదటి మ్యాచ్ 1985 మార్చి జంషెడ్ పూర్ లోను, చివరి మ్యాచ్ జమ్ములో 1985 మార్చిలో ఆడింది.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Neeta Kadam". CricketArchive. Retrieved 2009-09-18.
- ↑ "Neeta Kadam". Cricinfo. Retrieved 2009-09-18.