నీతి చంద్రిక
(నీతిచంద్రిక నుండి దారిమార్పు చెందింది)
నీతి చంద్రిక | |
కృతికర్త: | పరవస్తు చిన్నయసూరి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నీతికథలు |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు |
విడుదల: | 1954 |
పరవస్తు చిన్నయ సూరి అనువదించిన నీతి కథల సమాహారం. మూర్ఖులైన రాజపుత్రులకు సులభ రీతిలో రాజనీతి బోధించడానికి విష్ణు శర్మ అనే పండితుడు రూపొందించిన కథా సౌరభం. ఈ కథలు చాలా ఆసక్తి కరమై ఉండి చదువరులను చదివింప చేస్తాయి.
మరింత విపులమైన వ్యాసం కోసం పంచతంత్రంను చూడండి.
విభాగాలు
[మార్చు]మిత్ర లాభము
[మార్చు]- చిత్రగ్రీవుడను కపోతరాజు వృత్తాంతము
- కంకణమున కాసించి పులిచే జంపబడిన బాటసారి కథ
- హిరణ్యకుడు పావురములకు మేలుసేయుట
- లఘుపతనక మనెడి వాయసము హిరణ్యకుని చెలిమి గోరుట
- నక్క కపటపు మాటలచే వంచింపబడిన లేడి కథ
- మార్జాలమునకు జోటిచ్చి దానివలన మరణించిన జరద్గవమను గ్రద్ద కథ
- నూవుల బ్రాహ్మణి కథ
- అతిసంపాదనేచ్ఛచే వింటిదెబ్బ తగిలి మరణించిన నక్క కథ
- చిత్రాంగుని చేరిక
- దూరాలోచన లేక ముంగిసను జంపి విచారించిన బ్రాహ్మణుని కథ
- సోమశర్మ తండ్రి కథ
మిత్రభేదము
[మార్చు]- మేకును బెఱికి మరణించిన కోతి కథ
- పరుల యధికారము మీద బెట్టుకొని మరణించిన గాడిద కథ
- దమనకుడు పింగళకుం జేరుట
- పొలికలని యందలి నక్క కథ
- సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ
- సంజీవకుడు మంత్రియు, గరటక దమనకులు కోశాధికారులు నగుట
- స్తబ్ధకర్ణుని రాక - సంజీవకుడు కోశాధికారి యగుట
- కరటక దమనకుల విషాదము - పన్నుగడ
- స్వయంకృతాపరాధము వలన జెడిన రాజకుమారుని కథ
- స్వయంకృతాపరాధము వలన జెడిన సన్న్యాసి కథ
- సన్న్యాసిని మోసగించిన యాషాడభూతి కథ
- ఉపాయముచే ద్రాచుబామును జంపిన కాకి కథ
- బుద్ధిబలమున సింహముం జంపిన కుందేటి కథ
- దమనకుడు పింగళకుని మనసు విఱచుట
- తీతువు సముద్రుని సాధించిన కథ
- దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట
- సంజీవకుని వథ