Jump to content

నీతి చంద్రిక

వికీపీడియా నుండి
నీతి చంద్రిక
కృతికర్త: పరవస్తు చిన్నయసూరి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నీతికథలు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1954
నీతి కథల సమాహారం అనువాదం చేసిన రచయిత పరవస్తు చిన్నయ సూరి చిత్రం

పరవస్తు చిన్నయ సూరి అనువదించిన నీతి కథల సమాహారం. మూర్ఖులైన రాజపుత్రులకు సులభ రీతిలో రాజనీతి బోధించడానికి విష్ణు శర్మ అనే పండితుడు రూపొందించిన కథా సౌరభం. ఈ కథలు చాలా ఆసక్తి కరమై ఉండి చదువరులను చదివింప చేస్తాయి.

మరింత విపులమైన వ్యాసం కోసం పంచతంత్రంను చూడండి.

విభాగాలు

[మార్చు]

మిత్ర లాభము

[మార్చు]
    • చిత్రగ్రీవుడను కపోతరాజు వృత్తాంతము
    • కంకణమున కాసించి పులిచే జంపబడిన బాటసారి కథ
    • హిరణ్యకుడు పావురములకు మేలుసేయుట
    • లఘుపతనక మనెడి వాయసము హిరణ్యకుని చెలిమి గోరుట
    • నక్క కపటపు మాటలచే వంచింపబడిన లేడి కథ
    • మార్జాలమునకు జోటిచ్చి దానివలన మరణించిన జరద్గవమను గ్రద్ద కథ
    • నూవుల బ్రాహ్మణి కథ
    • అతిసంపాదనేచ్ఛచే వింటిదెబ్బ తగిలి మరణించిన నక్క కథ
    • చిత్రాంగుని చేరిక
    • దూరాలోచన లేక ముంగిసను జంపి విచారించిన బ్రాహ్మణుని కథ
    • సోమశర్మ తండ్రి కథ

మిత్రభేదము

[మార్చు]
    • మేకును బెఱికి మరణించిన కోతి కథ
    • పరుల యధికారము మీద బెట్టుకొని మరణించిన గాడిద కథ
    • దమనకుడు పింగళకుం జేరుట
    • పొలికలని యందలి నక్క కథ
    • సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ
    • సంజీవకుడు మంత్రియు, గరటక దమనకులు కోశాధికారులు నగుట
    • స్తబ్ధకర్ణుని రాక - సంజీవకుడు కోశాధికారి యగుట
    • కరటక దమనకుల విషాదము - పన్నుగడ
    • స్వయంకృతాపరాధము వలన జెడిన రాజకుమారుని కథ
    • స్వయంకృతాపరాధము వలన జెడిన సన్న్యాసి కథ
    • సన్న్యాసిని మోసగించిన యాషాడభూతి కథ
    • ఉపాయముచే ద్రాచుబామును జంపిన కాకి కథ
    • బుద్ధిబలమున సింహముం జంపిన కుందేటి కథ
    • దమనకుడు పింగళకుని మనసు విఱచుట
    • తీతువు సముద్రుని సాధించిన కథ
    • దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట
    • సంజీవకుని వథ

విగ్రహము

[మార్చు]

సంధి

[మార్చు]

మూలాలు

[మార్చు]