నీతోనే నేను
Appearance
నీతోనే నేను | |
---|---|
దర్శకత్వం | అంజి రామ్ |
రచన | మామిడి సుధాకర్ రెడ్డి |
నిర్మాత | మామిడి సుధాకర్ రెడ్డి |
తారాగణం | వికాస్ విశిష్ట,
మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ |
ఛాయాగ్రహణం | మురళీ మోహన్ రెడ్డి |
కూర్పు | ప్రతాప్ కుమార్ |
సంగీతం | కార్తీక్ కొడకండ్ల |
నిర్మాణ సంస్థ | శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2023 అక్టోబర్ 13 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నీతోనే నేను 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మామిడి సుధాకర్ రెడ్డి నిర్మాతగా, అంజి రామ్ దర్శకత్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. వికాస్ విశిష్ట, మోక్ష, కుషితా కల్లాపు, ఆకాశ్ శ్రీనివాస్, హారికా పెద్దాడ, నళిని, అనిల్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమా 2023 అక్టోబర్ 13న విడుదల చేశారు.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- వికాస్ విశిష్ట
- మోక్ష
- కుషితా కల్లాపు
- ఆకాశ్ శ్రీనివాస్
- హారికా పెద్దాడ
- నళిని
- అనిల్ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం: అంజి రామ్
- నిర్మాత: మామిడి సుధాకర్ రెడ్డి [5]
- మ్యూజిక్ డైరెక్టర్: కార్తీక్ కొడకండ్ల
- సినిమాటోగ్రాఫర్: మురళీ మోహన్ రెడ్డి
- ఎడిటర్: ప్రతాప్ కుమార్
- బ్యానర్ : శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల, స్పందన
[మార్చు]నీతోనే నేను సినిమా 2023 అక్టోబర్ 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు యుఎస్ఏలో విడుదలయింది.[6][7][8][9][10]
రేటింగ్
[మార్చు]- 123తెలుగు.కామ్: 1.75/5 [11]
- సాక్షి: 2.5/5
- హిందుస్తాన్ టైమ్స్ : 2.5/5
- తెలుగు ఫిలిం నగర్ : 3/5
మూలాలు
[మార్చు]- ↑ "'నీతోనే నేను' మూవీ రివ్యూ". Sakshi. 2023-10-13. Retrieved 2023-10-20.
- ↑ "Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu". Hindustantimes Telugu. Retrieved 2023-10-20.
- ↑ "Neethone Nenu: శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం 'నీతోనే నేను' టైటిల్ పోస్టర్ లాంచ్". Zee News Telugu. 2023-07-28. Retrieved 2023-10-20.
- ↑ Telugu, ntv (2023-10-13). "Neethone Nenu Review: నీతోనే నేను రివ్యూ". NTV Telugu. Retrieved 2023-10-20.
- ↑ Telugu, TV9 (2023-10-14). "Neethone nenu Review: ఆకట్టుకుంటున్న 'నీతోనే నేను'.. చాలా ఇబ్బందులు ఎదుర్కున్న మూవీ". TV9 Telugu. Retrieved 2023-10-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ aithagoni.raju. "Neethone Nenu Movie Review: `నీతోనే నేను` మూవీ రివ్యూ, రేటింగ్." Asianet News Network Pvt Ltd. Retrieved 2023-10-20.
- ↑ "Neethone Nenu Movie Review : సైకలాజికల్ డ్రామా నీతోనే నేను మూవీ రివ్యూ." News18 తెలుగు. 2023-10-13. Retrieved 2023-10-20.
- ↑ H, I. (2023-10-13). "'నీతోనే నేను' మూవీ రివ్యూ". IndustryHit.Com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-20.
- ↑ telugu, NT News (2023-10-12). "Nithone Nenu | నీతోనే నేను అంటోన్న సినిమా బండి హీరో.. ఈ శుక్రవారం రిలీజవుతున్న సినిమాలివే..!". www.ntnews.com. Retrieved 2023-10-20.
- ↑ Telugu, 10TV; Nill, Saketh (2023-10-13). "Neethone Nenu : నీతోనే నేను మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో టీచర్ల గురించి గొప్పగా." 10TV Telugu (in Telugu). Retrieved 2023-10-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Nethone Nenu Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2023-10-13. Retrieved 2023-10-20.