నీలం షిర్కే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలం షిర్కే
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం

నీలం షిర్కే, మరాఠీ నాటకరంగ, టివి, సినిమా నటి. జీ మరాఠీలో వదల్వత్, అసంభవ్, సాహెబ్ బీబీ ఆనీ మి వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. మై మరాఠీ, స్టార్ ప్రవా, డిడి సహ్యాద్రి, ఈటివి మరాఠీ వంటి టెలివిజన్ ఛానెల్‌లలో కూడా నటించింది.

కళారంగం[మార్చు]

కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మరాఠీ ఏకపాత్రాభినయంతో నటించింది. ఆ తరువాత నాటకాల వైపు అడుగుపెట్టింది. టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించింది. పచ్చడ్లేల సినిమాతో గుర్తింపు పొందింది. మరాఠీ సీరియల్ అసంభవ్‌లో కూడా నటించింది.[1] మరాఠీ సీరియల్ వదల్వాత్ (2003–2007)లో విశాఖ పాత్రకు, మరాఠీ కామెడీ సీరియల్ సాహెబ్ బీబీ ఆనీ మే (2004-2006)లో భక్తి పాత్రకు కూడా ప్రసిద్ది చెందింది. ఝక్ మర్లీ బైకో కేలీ,[2] చింగి సినిమాలలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాలు[మార్చు]

  • గద్బద్ గోంధాల్ (2018)
  • టెండూల్కర్ ఔట్ (2013) [3]
  • ధాటింగ్ దింగానా (2013)
  • ప్రతిసాద్ - ది రెస్పాన్స్ (2010) [4]
  • ఝక్ మార్లి బైకో కేలి (2009)
  • చింగి (2009)
  • ఎక్దా కే జాలే బయ్కో ఉదాలి భుర్ర్ (2008) [5]
  • క్షణ్ (2006)
  • పచ్చడ్లేలా (2004)

టెలివిజన్[మార్చు]

  • సాహెబ్ బీబీ ఆనీ మి
  • వదల్వత్
  • అసంభవ
  • రాజా శివఛత్రపతి
  • చార్ చౌగీ
  • కోపర్ఖలి
  • హసా చకత్ ఫూ
  • నమస్కార మండలి
  • అడ్వకేట్ షాలిని
  • స్వామిని

అవార్డులు[మార్చు]

జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు[మార్చు]

  • 2004: ఉత్తమ వ్యాంప్, పాత్ర: విశాఖ (వదల్వాట్) [6]
  • 2005: ఉత్తమ సహాయ నటి, పాత్ర: విశాఖ (వదల్వాట్ )
  • 2007: ఉత్తమ వ్యాంప్, పాత్ర: సులేఖ (అసంభవ్ )[7]
  • 2008: ఉత్తమ వ్యాంప్, పాత్ర: సులేఖ (అసంభవ్ )[8]
  • 2009: ఉత్తమ వ్యాంప్, పాత్ర: సులేఖ (అసంభవ్ )[9]

మూలాలు[మార్చు]

  1. "Asambhav Official Web Page". Archived from the original on 2009-07-21. Retrieved 2022-05-24.
  2. "Zhak Marli Baiko Keli".
  3. "Tendulkar Out (2013) - IMDb". IMDb. Retrieved 2022-05-24.
  4. "Pratisaad: The Response". IMDb. Retrieved 2022-05-24.
  5. "Ekda Kay Zale Bayko Udali Bhurr". Retrieved 2022-05-24.
  6. "Alpha Awards 2004". 12 August 2004.
  7. "Zee Marathi Awards 2007" (PDF). Archived from the original (PDF) on 2008-09-08. Retrieved 2022-05-24.
  8. "Zee Marathi Awards 2008". Archived from the original on 2009-03-06. Retrieved 2022-05-24.
  9. "Neelam Shirke Husband, Marriage, Family, Age, Biography नीलम शिर्के". 6 January 2021.

బయటి లింకులు[మార్చు]