Jump to content

నూజివీడు సీడ్స్

వికీపీడియా నుండి
నూజివీడు సీడ్స్ లిమిటెడ్
సంస్థ రకం
లిమిటెడ్ కంపెనీ
రంగంవ్యవసాయవ్యాపారం
స్థాపన1973
ప్రధాన కార్యాలయంహైదరాబాద్
ముఖ్యమైన వ్యక్తులు
M. ప్రభాకరరావు
ఉత్పత్తులువిత్తనాలు
వెబ్‌సైటుNuziveeduseeds.com

నూజివీడు సీడ్స్ అనేది ఒక భారతీయ వ్యవసాయ వ్యాపార సంస్థ, ఇది ముఖ్యంగా విత్తనాలను విక్రయిస్తుంది. భారతదేశం యొక్క అతిపెద్ద హైబ్రిడ్ సీడ్ కంపెనీగా పిలవబడే[మూలాలు అవసరం] ఈ నూజివీడు సీడ్స్ లిమిటెడ్, లక్షల మంది రైతులకు నాణ్యమైన హైబ్రిడ్, రకరకాల విత్తనాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడం ద్వారా ఇది భారతీయ వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నూజివీడు సీడ్స్, నిజానికి NSL గ్రూపులో భాగంగా స్థాపించబడింది, ఇది నాలుగు దశాబ్దాలకు పైబడి భారతదేశ రైతులకు సేవలను అందిస్తుంది. ఈ సంస్థ 17 రాష్ట్రాలలో ఉనికిని కలిగి, దేశవ్యాప్తంగా 5.5 మిలియన్ల మంది రైతులకు సుమారు 350 రకాల విత్తనాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది.[1] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-15. Retrieved 2018-01-01.